వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్కతుర్తి మండలంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని దసరా పండుగ, పరిపాలనా కారణాలతో వాయిదా వేసినట్లు ఎంపీడీవో విజయ్‌కుమార్ తెలిపారు.
ఈ విషయాన్ని అధికారులు, ప్రజలు గమనించాలని సూచించారు. వచ్చే సోమవారం ప్రజావాణి యథావిధిగా నిర్వహించి వినతులు స్వీకరిస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...

