వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో బైక్ ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొనడంతో తండ్రి మృతి చెందగా, కూతురు దేవికి తీవ్ర గాయాలయ్యాయి.
దసరా సెలవుల కోసం హైదరాబాద్ నారాయణగూడలో బంధువుల ఇంటికి వెళ్లిన దేవిని, సెలవులు ముగియడంతో తండ్రి స్వగ్రామానికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Comments
Loading comments...

