Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా రద్దీకి ప్రత్యేక రైళ్లు

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 10:50 PM జాతీయంGeneral
దసరా రద్దీకి ప్రత్యేక రైళ్లు - Udayam
దసరా పండగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అక్టోబర్ 17న విశాఖపట్నం నుంచి విజయవాడకు జనసాధారణ్ రైలు నడవనుంది. అలాగే అక్టోబర్ 19న విజయవాడ నుంచి విశాఖపట్నానికి ప్రత్యేక రైలు నడపనున్నట్లు ప్రకటించింది. విజయవాడ-పలాస మార్గంలోనూ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. పండగ ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ ఏర్పాట్లు చేపట్టింది.

Comments

G
Loading comments...