వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నడ నటి మన్విత కామత్ దర్శకురాలిగా అరంగేట్రం చేయనున్నారు. ఆమె తెరకెక్కించనున్న మహిళా ప్రధాన కథా చిత్రంలో రాచితా రామ్ కథానాయికగా నటించనున్నారు. ప్రస్తుతం మన్విత ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారు.
‘కెండసంపిగే’, ‘టగరు’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న మన్విత.. సినిమాలపై ఆసక్తితో పాటు దర్శకత్వంపై కూడా దృష్టి పెట్టారు. రాచితా రామ్ ఇటీవల ‘అయోగ్య 2’, ‘కూలీ’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.
Comments
Loading comments...

