వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని జనసేనకు కేటాయించారు. టీడీపీకి సీటు దక్కుతుందని భావించినప్పటికీ అనూహ్యంగా జనసేనకు వెళ్లడంతో ఆ పార్టీ నాయకుల్లో నిరాశ వ్యక్తమవుతోంది.
మరోవైపు దర్శి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా జనసేన నుంచి ఎవరిని బరిలోకి దింపుతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అభ్యర్థి ఎంపికపై ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

