Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దర్భరేవు టీడీపీ అభ్యర్థిగా ఉమా

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 3:02 PM పశ్చిమగోదావరి General
దర్భరేవు టీడీపీ అభ్యర్థిగా ఉమా - Udayam
నరసాపురం మండలం దర్భరేవు టీడీపీ అభ్యర్థిగా వాతాడి ఉమామహేశ్వరరావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సునీతకు నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, కూటమి శ్రేణులు భారీగా తరలివచ్చి ఉమామహేశ్వరరావుకు సంఘీభావం తెలిపారు.

Comments

G
Loading comments...