Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళితుల స్మశానవాటిక దారి పునరుద్ధరించాలి

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:18 AM నాగర్ కర్నూల్General
దళితుల స్మశానవాటిక దారి పునరుద్ధరించాలి - Udayam
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం చింతలపల్లిలో దళితుల స్మశానవాటికకు వెళ్లే దారిని పునరుద్ధరించాలని MRPS జాతీయ ఉపాధ్యక్షుడు మంద నరసింహ డిమాండ్‌ చేశారు. 1985 నుంచి ఉన్న దారిని ఆక్రమించి వరి సాగు చేస్తున్నారని, అంత్యక్రియలకు మృతదేహాన్ని తీసుకెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...