వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా రెండో టెస్టులో ఇన్నింగ్స్ 35 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది.
ట్రావిస్ హెడ్ 121 పరుగులతో పోరాడినా ఆసీస్‌ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. రబాడ నాలుగు, ముల్డర్ మూడు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులు చేసిన బవుమా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
Comments
Loading comments...

