Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాది పోలీసుల సమన్వయ సమావేశంలో సీఎం

Follow Udayam on Google
Harika Oct 23, 2026 11:09 AM హైదరాబాద్General
దక్షిణాది పోలీసుల సమన్వయ సమావేశంలో సీఎం - Udayam
బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో దక్షిణ ప్రాంతీయ పోలీస్ సమన్వయ కమిటీ (SRPCC) సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సమావేశ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...