Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఇంట విషాదం

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 8:33 AM జాతీయంవినోదం
దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఇంట విషాదం - Udayam
తెలుగు సినీ దర్శకుడు ప్రదీప్ అద్వైతం భార్య దీప్తి రెడ్డి (42) అనారోగ్యంతో కన్నుమూశారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషాద సమయంలోనూ ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చి ఆదర్శంగా నిలిచారు. దీప్తిరెడ్డి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...