వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బాగలగుంటెలోని భైరవేశ్వర నగర్లో అన్నాచెల్లెలు ఇద్దరు దిండు కింద నాగుపాము ఉన్న సంగతి తెలియక రాత్రంతా నిద్రించారు. తెరిచి ఉన్న కిటికీలోంచి ఇంట్లోకి వచ్చిన పాము వారి దిండు కింద చేరింది.
రాత్రి ఒంటిపై ఏదో పాకినట్లు అనిపించినా ఎలుకలుగా భావించి నిద్రపోయారు. ఉదయం దిండు తీయగా నాగుపాము కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.
Comments
Loading comments...

