వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్సుఖ్నగర్లో నిరుద్యోగ యువత ‘నిరుద్యోగ బతుకమ్మ’ పేరిట వినూత్న నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్కుమార్ పాల్గొని మద్దతు తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి, పెండింగ్ ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

