Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్జీత్‌ దిల్లీ కాన్సర్ట్‌కు పోలీసుల అనుమతి

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 11:01 AM జాతీయంవినోదం
దిల్జీత్‌ దిల్లీ కాన్సర్ట్‌కు పోలీసుల అనుమతి - Udayam
పంజాబీ గాయకుడు దిల్జీత్‌ దోసాంజ్‌ దిల్లీ కాన్సర్ట్‌కు పోలీసులు అనుమతిచ్చారు. భద్రతా కారణాలతో తొలుత నిరాకరించిన అధికారులు.. నిర్వాహకులు సమర్పించిన భద్రతా ప్రణాళికతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. అక్టోబరు 30న జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఈ ప్రదర్శన జరగనుంది. ప్రేక్షకుల భద్రత కోసం అదనంగా 1,500 మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...