వార్తలకు తిరిగి వెళ్లండి

నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ అక్టోబర్ 22న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. థియేటర్ వెర్షన్‌తో పోలిస్తే ఓటీటీ వెర్షన్‌లో సుమారు 24 నిమిషాల నిడివి తగ్గించినట్లు సమాచారం.
నిడివి తగ్గించడంతో కథనం వేగంగా సాగడంతో పాటు కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యేలా మార్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
Comments
Loading comments...

