వార్తలకు తిరిగి వెళ్లండి

నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్ ‘ది జెంటిల్‌మెన్’ మూడో సీజన్‌లో ఎలైజా వుడ్, ఓర్లాండో బ్లూమ్ నటించనున్నారు. ఈ సీజన్ చిత్రీకరణ యూకే, మొరాకోలో ప్రారంభమైంది. గైరిచీ రూపొందిస్తున్న ఈ సిరీస్‌లో థియో జేమ్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
‘ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్’ త్రయం తర్వాత ఎలైజా వుడ్, ఓర్లాండో బ్లూమ్ కలిసి కనిపించనుండటం విశేషం.
Comments
Loading comments...

