Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరూరులో రేపు ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 10:56 AM జోగులాంబ గద్వాల్ General
ధరూరులో రేపు ఉచిత వైద్య శిబిరం - Udayam
ధరూరు రైతువేదికలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. గద్వాల అనంత మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు క్యాంప్ కొనసాగనుంది. ఎముకలు, కీళ్ల నొప్పులు, బీపీ, షుగర్, గుండె సమస్యలకు నిపుణులైన వైద్యులతో ఉచిత పరీక్షలు, చికిత్స అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...