Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో బతుకమ్మకు ప్రత్యేక ఏర్పాట్లు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 11:42 AM నిజామాబాద్General
ధర్పల్లిలో బతుకమ్మకు ప్రత్యేక ఏర్పాట్లు - Udayam
ధర్పల్లిలో బతుకమ్మ సంబరాల నిర్వహణకు సర్పంచ్‌ చెలిమెల శ్రీనివాస్‌, వీడీసీ ఛైర్మన్‌ ఆర్మూర్‌ రంజిత్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. చెరువు కట్ట వద్ద విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేసి, పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేయించారు. బతుకమ్మ ఆడేందుకు వచ్చే మహిళలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...