వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టీడీపీ నుంచి సందా రాఘవ, పరిసే సుధాకర్, కాచర్ల కంచన్న పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసేందుకు పట్టణ ప్రజల అభిప్రాయాలను IVR విధానంలో ఫోన్ కాల్స్ ద్వారా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

