వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 2026 మూడో త్రైమాసికంలో 20 శాతం క్షీణించి పదేళ్ల కనిష్ఠానికి చేరాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. విడిభాగాల ఖర్చులు పెరగడంతో ఫోన్ల ధరలు భారీగా పెరిగి కొనుగోళ్లు తగ్గాయని తెలిపింది.
ఈ ఏడాది మొత్తం మార్కెట్ 13 శాతం క్షీణించవచ్చని అంచనా వేసింది. శాంసంగ్ 17 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది.
Comments
Loading comments...

