వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని వైసీపీ మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, రాష్ట్ర కార్యదర్శి యడ్ల తాతాజీ విమర్శించారు. కాపవరంలో వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ ప్రజలతో మాట్లాడారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. మళ్లీ జగన్ గెలిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రచారంలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

