Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరిపల్లి-ఉప్పులింగాపూర్ రోడ్డు అధ్వానం

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 11:52 AM మెదక్General
ధరిపల్లి-ఉప్పులింగాపూర్ రోడ్డు అధ్వానం - Udayam
చిన్నశంకరంపేట మండలం ధరిపల్లి నుంచి ఉప్పులింగాపూర్‌కు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డు నిర్మించి సుమారు పదేళ్లు గడిచినా మరమ్మతులు చేపట్టేందుకు నాయకులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో ఈ మార్గంలో ప్రతిరోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మెదక్, వెల్దుర్తి, తూప్రాన్ పట్టణాలకు ఈ రహదారి ద్వారా సులువుగా చేరుకోవచ్చని స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...