వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరేందుకు సిద్ధమైన తెలంగాణ ఉద్యమకారులను దహెగాం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యమకారుల వేదిక నాయకుడు పులగం నారాయణ డిమాండ్ చేశారు. హక్కుల కోసం ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం సరికాదని, తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన ఉద్యమకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
Comments
Loading comments...

