Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం విక్రయాల్లో చిన్న రైతులకు ఇక్కట్లు

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 12:57 PM నిజామాబాద్General
ధాన్యం విక్రయాల్లో చిన్న రైతులకు ఇక్కట్లు - Udayam
చందూర్‌లో చిన్న, సన్నకారు రైతులు ధాన్యం విక్రయించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యానికి మంచి ధర లభిస్తుందన్న ఆశతో ఉన్న రైతులకు విక్రయాల సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రైవేటు దళారులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే రైతుల ధాన్యం కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తూ, చిన్న రైతుల పంటను పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...