Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం నిల్వల్లో తేడాలుంటే కేసులు

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 9:34 AM జనగామ General
ధాన్యం నిల్వల్లో తేడాలుంటే కేసులు - Udayam
ఓబుల్‌ కేశవపూర్‌లో కేంద్ర విజిలెన్స్‌ బృందంతో కలిసి రైస్‌ మిల్లును తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహశీల్దార్‌ రఘునందన్‌ హెచ్చరించారు. ధాన్యం నిల్వల్లో వ్యత్యాసాలు గుర్తిస్తే మిల్లులపై కేసులు నమోదు చేస్తామన్నారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు తనిఖీలు చేపడుతున్నామని, ఇప్పటికే డిఫాల్టర్‌ మిల్లర్లపై కేసులు నమోదు చేశామని తెలిపారు. మిల్లు యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...