Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
Harika Oct 23, 2026 6:27 PM మంచిర్యాలGeneral
ధాన్యం లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ - Udayam
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని సమత రైస్ మిల్లును కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో కలిసి సందర్శించారు. మిల్లుకు కేటాయించిన ధాన్యం లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని, CMR ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...