వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లి 1వ ఎంపీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. నామినేషన్లకు శుక్రవారమే చివరి రోజు కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం కోసం ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఉదయం 11 గంటలకు అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు తెలిపాయి. టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

