Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకొండలో 2 గంటలు విద్యుత్‌ అంతరాయం

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 11:45 AM నల్గొండGeneral
దేవరకొండలో 2 గంటలు విద్యుత్‌ అంతరాయం - Udayam
దేవరకొండ సబ్‌స్టేషన్‌లో పీటీఆర్‌ ఫ్యూజ్‌ మరమ్మతుల కారణంగా విద్యుత్‌ సరఫరా సుమారు రెండు గంటలపాటు నిలిచిపోనుంది. దేవరకొండ టౌన్‌, మైనంపల్లి, కొండభీమనపల్లి ఫీడర్ల పరిధిలో గృహాలు, వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు. వినియోగదారులు, రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...