Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరగట్టులో నేడు కర్రల సమరం!

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 8:57 PM కర్నూలుGeneral
దేవరగట్టులో నేడు కర్రల సమరం! - Udayam
కర్నూలు జిల్లా దేవరగట్టులో నేడు అర్ధరాత్రి బన్ని జైత్రయాత్ర ప్రారంభం కానుంది. మాళ మల్లేశ్వరస్వామి దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు మూడు గ్రామాల భక్తులు ఒకవైపు, ఏడు గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడనున్నారు. ఈ సంప్రదాయ సమరంలో ఏటా పలువురు భక్తులు గాయపడుతుంటారు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గాయపడినవారికి చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలను సిద్ధం చేశారు.

Comments

G
Loading comments...