వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా బన్ని ఉత్సవాల్లో భాగంగా దేవరగట్టులో రాళ్లు, అగ్గి కాగడాలతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. పోలీసులు, అధికారులు చూస్తుండగానే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
పోలీసులు ఘటనకు సంబంధించిన దృశ్యాలను వీడియోల్లో రికార్డు చేశారు. ఎన్ని సూచనలు, హెచ్చరికలు ఉన్నా దేవరగట్టులో బన్ని ఉత్సవ సంప్రదాయం కొనసాగింది.
Comments
Loading comments...

