వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్, ప్రధాని నవాజ్ అమెరికాతో కుదుర్చుకున్న రేర్ ఎర్త్ మెటల్స్ ఒప్పందంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఖైబర్ పఖ్తుంఖ్వాలో తవ్వకాలు చేపట్టగా స్థానికులు వాహనాలను అడ్డుకున్నారు.
దేశ సంపదను మీ లాభాల కోసం దోచుకోవద్దంటూ నినాదాలు చేశారు. గతేడాది అమెరికాలో ట్రంప్‌కు బ్రీఫ్‌కేసులో మెటల్స్ చూపించిన ఘటనపై కూడా మునీర్, నవాజ్ విమర్శలు ఎదుర్కొన్నారు.
Comments
Loading comments...

