Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలకం: కేటీఆర్‌

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 2:35 PM హైదరాబాద్General
దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలకం: కేటీఆర్‌ - Udayam
దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలక పాత్ర పోషించే రోజులు వస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో అంబర్‌పేట బీఆర్‌ఎస్‌ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌ పాలన కొద్దిరోజులేనని, ఆ తర్వాత కేసీఆర్‌ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వైఫల్యంతో ప్రజలు బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారని కేటీఆర్‌ అన్నారు.

Comments

G
Loading comments...