వార్తలకు తిరిగి వెళ్లండి

డుంబ్రిగూడ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్‌ఐ ఎల్. సురేశ్ తెలిపారు. మండలంలో 52 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మూడు సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.
ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్‌ఐ సూచించారు. ఇప్పటికే 100 మందికి బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

