Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రోన్లు, క్షిపణుల తర్వాత సౌదీపై హూతీల కొత్త అస్త్రం

Follow Udayam on Google
Harika Oct 24, 2026 11:43 AM అంతర్జాతీయంGeneral
డ్రోన్లు, క్షిపణుల తర్వాత సౌదీపై హూతీల కొత్త అస్త్రం - Udayam
సౌదీ మౌలిక సదుపాయాలను డ్రోన్లు, క్షిపణులతో టార్గెట్ చేస్తోన్న హూతీలు.. ఇప్పుడు ఎప్‌స్టీన్ ఫైళ్లను ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనం తెలిపింది. పవిత్ర స్థలానికి సంబంధించిన వస్త్రాన్ని ఎప్‌స్టీన్‌కు పంపారన్న అంశంతో సౌదీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రచారంపై సౌదీ ఇప్పటివరకు స్పందించలేదు.

Comments

G
Loading comments...