Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 320 మంది పట్టివేత

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 10:39 AM హైదరాబాద్General
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 320 మంది పట్టివేత - Udayam
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారాంతంలో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 320 మందిని పట్టుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 265 మంది ద్విచక్ర వాహనదారులు, 16 మంది త్రిచక్ర వాహనదారులు, 38 మంది కార్ల డ్రైవర్లు, ఒక భారీ వాహన డ్రైవర్‌ ఉన్నారు. వీరందరినీ కోర్టులో హాజరుపరచనున్నారు.

Comments

G
Loading comments...