Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్‌ తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 6:06 PM జాతీయంGeneral
గుజరాత్‌లోని అహ్మదాబాద్-వడోదరా హైవే టోల్‌గేట్ వద్ద పోలీసులు రూ.25 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో 4.53 కిలోల హెరాయిన్, 2.49 కిలోల మెఫిడ్రోన్‌ పట్టుబడ్డాయి. డ్రగ్స్‌ తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు.

Comments

G
Loading comments...