వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమంగా మాదకద్రవ్యాల రసాయనాలు తయారు చేసిన కేసులో ముగ్గురికి 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ విశాఖ ఎన్డీపీఎస్ కోర్టు తీర్పునిచ్చింది. ఒక్కొక్కరికి రూ.4 లక్షల జరిమానా విధించింది.
2023లో అచ్యుతాపురం వద్ద ఎన్సీబీ అధికారులు నిందితులను పట్టుకున్నారు. శిక్ష పడిన వారిలో గుంటూరు జిల్లా తెనాలి మండలం కట్టెవరం గ్రామానికి చెందిన బి. నాగేశ్వరరావు ఉన్నారు. మరో ఇద్దరు నల్లగొండ, కరీంనగర్కు చెందినవారు.
Comments
Loading comments...

