Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డ్రైవింగ్ లైసెన్సుల్లో మార్పులకు కేంద్రం ప్రతిపాదన

Follow Udayam on Google
Harika Oct 24, 2026 11:09 AM జాతీయంGeneral
డ్రైవింగ్ లైసెన్సుల్లో మార్పులకు కేంద్రం ప్రతిపాదన - Udayam
భారతీయులు, విదేశీయులకు వేర్వేరు రంగుల్లో డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. కార్డుపై బ్లడ్ గ్రూప్, ఫోన్ నంబర్, అత్యవసర సంప్రదింపు నంబర్లను ముద్రించాలని సూచించింది. వయసు, చిరునామా ధ్రువీకరణకు ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు, పాస్‌పోర్ట్‌తో పాటు మూడు నెలల్లోపు గ్యాస్ లేదా విద్యుత్ బిల్లులను ప్రామాణికంగా తీసుకోవాలని ప్రతిపాదించింది.

Comments

G
Loading comments...