వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్స్‌విచ్‌తో జరిగిన మ్యాచ్‌ను నాటింగ్‌హామ్ ఫారెస్ట్ 1-1తో డ్రా చేసుకుంది. 13వ నిమిషంలో నెకో విలియమ్స్ గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన ఫారెస్ట్.. రక్షణలో పొరపాటుతో 41వ నిమిషంలో గోల్ సమర్పించుకుంది.
విజయం కోసం ఫారెస్ట్ పలుమార్లు ప్రయత్నించినా అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఈ డ్రాతో ఆరు పాయింట్లతో 16వ స్థానానికి చేరి, అట్టడుగు మూడు స్థానాల నుంచి బయటపడింది.
Comments
Loading comments...

