Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్‌లో సీపీఐ అభ్యర్థి ఏకగ్రీవం

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 10:47 AM నంద్యాలGeneral
డోన్‌లో సీపీఐ అభ్యర్థి ఏకగ్రీవం - Udayam
డోన్ 17వ వార్డులో సీపీఐ అభ్యర్థి శేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనసేన అభ్యర్థి రాజేశ్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం, ప్రత్యామ్నాయ అభ్యర్థి లేకపోవడంతో సమీకరణాలు మారాయి. మరోవైపు వైసీపీ, సీపీఐకి చెందిన ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 17వ వార్డులో పోటీ లేకుండా శేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...