Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్‌లో మాజీ మంత్రి బుగ్గన మార్నింగ్ వాక్

Follow Udayam on Google
Pvr Reddy Oct 01, 2026 10:28 AM నంద్యాలవినోదం
డోన్‌లో మాజీ మంత్రి బుగ్గన మార్నింగ్ వాక్ - Udayam
రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం డోన్ పట్టణంలోని మహాలక్ష్మి హాస్పిటల్ సమీపంలోని పార్కులో మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ వాక్ అనంతరం నాయకులు, కార్యకర్తలతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొద్దిసేపు ముచ్చటించారు.

Comments

G
Loading comments...