Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్‌ 11న ‘పబ్బర్‌’

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 6:01 PM జాతీయంవినోదం
డిసెంబర్‌ 11న ‘పబ్బర్‌’ - Udayam
దీరేన్‌ రామ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ ‘పబ్బర్‌’ డిసెంబర్‌ 11న థియేటర్లలో విడుదల కానుంది. సందీప్‌ సుంకద్‌ దర్శకత్వంలో గీతా పిక్చర్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. అమృత ప్రేమ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అచ్యుత్‌ కుమార్‌, అయ్యప్ప పి. శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Comments

G
Loading comments...