Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్ 11న ‘ఇడుపు కాయితం’

Follow Udayam on Google
Harika Oct 23, 2026 4:41 PM జాతీయంవినోదం
డిసెంబర్ 11న ‘ఇడుపు కాయితం’ - Udayam
ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఇడుపు కాయితం’ డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. మూవీ నుంచి రెండో పాట ‘గడప’ను కూడా విడుదల చేశారు. వంశీరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. పెళ్లి తర్వాత అత్తారింట్లోకి అడుగుపెట్టే సందర్భంలో వచ్చే ‘గడప’ పాట ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...