వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ డిపార్ట్మెంటల్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధికారిక వెబ్సైట్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నవంబర్ 15 నుంచి 23 వరకు ఈవోటీ, జీవోటీ తదితర పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం టీజీపీఎస్సీ అధికారిక పోర్టల్ను సందర్శించాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

