Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ అరెస్టుతో రూ.647 కోట్ల నష్టం

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 7:17 AM జాతీయంGeneral
డిజిటల్ అరెస్టుతో రూ.647 కోట్ల నష్టం - Udayam
దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టు మోసాల కారణంగా ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు బాధితులు రూ.647 కోట్లకు పైగా నష్టపోయారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ కాలంలో 21,900కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపింది. ఫిర్యాదులపై దర్యాప్తు సంస్థలు వేగంగా స్పందించి రూ.332 కోట్ల మేర నగదును బాధితులకు తిరిగి ఇప్పించాయని పేర్కొంది. సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో హోంశాఖ ఈ వివరాలను వెల్లడించింది.

Comments

G
Loading comments...