Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీప్‌ఫేక్‌లు, సైబర్ మోసాలతో కొత్త సవాళ్లు: యోగి

Follow Udayam on Google
Harika Oct 24, 2026 12:56 PM జాతీయంGeneral
లక్నోలో నిర్వహించిన ‘టెక్ సంగమ్’ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. డీప్‌ఫేక్‌లు, సైబర్ మోసాలు కొత్త సవాళ్లుగా మారాయని, వీటిని ఎదుర్కొనేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...