Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కర్ణాటక సీఎంపై కేంద్ర మంత్రి విమర్శలు

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 8:06 AM జాతీయంGeneral
కర్ణాటక సీఎంపై కేంద్ర మంత్రి విమర్శలు - Udayam
కర్ణాటకలో వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. రాష్ట్రంలో 974 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా అంగీకరించబోనని స్పష్టం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న పుస్తకాన్ని ప్రదర్శించారు.

Comments

G
Loading comments...