Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డి.హిరేహాల్ జడ్పీటీసీ అభ్యర్థి ఖరారు

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 1:14 PM అనంతపురంGeneral
డి.హిరేహాల్ జడ్పీటీసీ అభ్యర్థి ఖరారు - Udayam
డీ.హిరేహాల్ జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బోయ వన్నూరుస్వామి పేరు ఖరారైంది. కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానం బీజేపీకి కేటాయించారు. తొలుత టీడీపీ నుంచి మురడి గంగాధర్‌ను అభ్యర్థిగా భావించినప్పటికీ, టికెట్ బీజేపీకి దక్కింది. అభ్యర్థిత్వం ఖరారు చేసినందుకు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డికి వన్నూరుస్వామి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...