Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపునకు 26 వరకు గడువు

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 10:17 AM ఆదిలాబాద్General
డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపునకు 26 వరకు గడువు - Udayam
ఉట్నూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫీజును అక్టోబర్‌ 26 వరకు ఆలస్య రుసుము లేకుండా చెల్లించవచ్చని ప్రిన్సిపల్‌ ప్రతాప్‌సింగ్‌ తెలిపారు. విద్యార్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా గడువులోగా ఫీజులు చెల్లించాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...