Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 4:07 PM అమరావతిGeneral
ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు - Udayam
ఏపీ సీఎం చంద్రబాబు శనివారం ఢిల్లీ బయలుదేరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి నివాసంలో జరిగే వివాహ వేడుకకు ఆయన హాజరుకానున్నారు. చంద్రబాబు శనివారం రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం తిరిగి అమరావతికి చేరుకోనున్నారు.

Comments

G
Loading comments...