వార్తలకు తిరిగి వెళ్లండి

అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘డేర్‌డెవిల్’ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక విలన్ పాత్రలో నటించనున్నారు. ఆయనది సాధారణ ప్రతినాయకుడి పాత్ర కాదని, విభిన్న కోణాలున్న పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని అజిత్ మేనేజర్ వెల్లడించారు.
అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Loading comments...

